January 5, 2026

సౌత్ జోన్ క్రికెట్ మ్యాచ్ లలో పాల్గొనున్న ఇల్లందు క్రీడాకారులు ఇల్లందు సాక్షి శ్రీ: అంతర్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ జోనల్ మ్యాచ్ లలో ఇల్లందు కు చెందిన కందుకూరి నేహిత్ ప్రధ్యున్ ఖండేల్వాల్   అత్యంత ప్రతిభ కనపరిచి సౌత్ జోన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యారు నేహిత్ ప్రధ్యున్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన సెలక్షన్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఇటు కోచ్ సాయి తల్లితండ్రులు సీనియర్ ప్లేయర్స్  అభినందనలు తెలిపారుఈ నెల 17 తారీకు నుండి కర్ణాటక లోని మైసూర్ లో జరిగే సౌత్ జోన్ టోర్నమెంట్ లో కాకతీయ యూనివర్సిటీ తరుపున ఆడనున్నారు