ఎవ్వడేం అనుకున్నా కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఇందిరమ్మ ఇండ్ల స్కీం
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు
ఎవ్వడన్న పేదవాళ్ళు ఉంటే చివరి విడతలో చూద్దాం
వరంగల్ – దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై భగ్గుమంటున్న జనం
