కారేపల్లి సాక్షి శ్రీ :మండల పరిధిలోని సోలార్ ప్లాంట్ సమీపంలో ఓ బోలోరా వాహనంలో కాపర్ వైర్ ను దొంగలించుకుని తీసుకు వెళ్తున్న క్రమంలో కారేపల్లి పోలీసులు సింగరేణి సెక్యూరిటీ గార్డ్ సహాయంతో సుమారు 5 లక్షల విలువచేసే కాపర్ ను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..