8 మంది తీవ్రంగా గాయాలు
కారేపల్లి సాక్షి శ్రీ :మండలంలోని పేరుపల్లి పరిధిలోని జామల్ పల్లి వివాహ వేడుకలకు హాజరవుతున్న గుండాల మండలంలోని కాచనపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు ఆ గ్రామం నుంచి టాటా మ్యాజిక్ లో పోలంపల్లి మీది నుండి పేరుపల్లి వెళ్తున్న క్రమంలో పోలంపల్లి తండా గ్రామ శివారులో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద టాటా మ్యాజిక్ వాహనం స్టీరింగ్ విరిగిపోవడంతో వాహనం అదుపు తప్పి వాహనం కాలువలో దిగింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న సుమారు డ్రైవర్ తో కలిపి ఆరుగురికి ఓకే కుటుంబానికి చెందినవారు. తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలు పాలన ప్రయాణికులను ఆటో సహాయంతో హాస్పిటల్ కి తరలించినట్లుతెలిసింది.