కారేపల్లి డిప్యూటీ తహసీల్దార్ గా కృష్ణయ్య
కారేపల్లి సాక్షి శ్రీ :
మండల డిప్యూటీ తహసీల్దార్ గా కృష్ణయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం విధులు నిర్వహిస్తు బదిలీ పై కారేపల్లి వచ్చినట్లు తెలిపారు.ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహించిన కె.లక్ష్మీ ముదిగొండకు బదిలీపై వెళ్లారు