*సోలార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం ****నిప్పు అంటించిన గుర్తు తెలియని వ్యక్తి

కారేపల్లి సాక్షి శ్రీ:
ఉసిరికాయలపల్లి ఇల్లందు ఓసి దగ్గర గుర్తు తెలియని వ్యక్తి బొగ్గు కోసం తవ్విన మట్టి దిబ్బలపై సింగరేణి అధికారులు మొక్కలు వేశారు. గుర్తుతెలియని వ్యక్తి నిప్పంటించడంతో ఈ అగ్నిప్రమాదం సోలార్ సమీపన భారీ స్థాయిలో ఆ మొక్కలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. దీన్ని సమీపన సోలార్ ఉండడంతో సోలార్ ప్లాంట్ కు ప్రమాదం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.

Loading

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు