ఇల్లందు సాక్షి శ్రీ: సింగరేణి ఇల్లందు ఏరియాలో గత కొంతకాలంగా విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన ఉద్యోగి పర్సా సంజీవరావు బుధవారం గుండెపోటుతో మరణించారు. సంజీవరావు జిఎం కార్యాలయంలో ప్రతి ఉద్యోగికి సుపరిచితుడు సంజీవరావు మృతి పట్ల పలువురు కార్మిక సంఘాల నేతలు ఉద్యోగులు ప్రగాఢ సంతాపం తెలిపారు