బస్ ద్విచక్ర వాహనం ను డీ- వ్యక్తి మృతి.
బయ్యారం(సాక్షి శ్రీ)
మహబూబాబాద్ జిల్లా విద్యాభారతి పాఠశాల బస్సు ,టు వీలర్ వాహనం ఢీ కొని టు వీలర్ పై ప్రయాణిస్తున్న బయ్యారం మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన సింగర బోయిన కృష్ణ ( 36) సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు టు వీలర్ వాహనంపై మహబూబాబాద్ వెలుతుండగా ,వెనుక నుండి విధ్యాభారతి ప్రయివేటు బస్సు బలంగా ఢీ కొనడంతో కృష్ణ మృతి చెందినట్లు తెలిపారు.వ్యక్తి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
దీనిపై ఎస్ ఐ తిరుపతి వివరణ కోరగా బాదితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్థున్నట్లు తెలిపారు.