ఇల్లందులో పోలీసుల విస్తృత తనిఖీలు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పి భాను చంద్ర సీఐ కరుణాకర్ పర్యవేక్షణలో ఎస్సైలు పట్టణంలోని పలు దుకాణాలను విస్తృతంగా తనిఖీలు చేశారు గంజాయి మాదకద్రవ్యాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు