ఐపీఎల్ బెట్టింగ్ పై పోలీసు నిఘా ఎస్ఐ రాజారాం
కారేపల్లి సాక్షి శ్రీ : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఎస్ఐ రాజారాం అన్నారు. ఈ మేరకు సింగరేణి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా బెట్టింగ్ కు పాల్పడినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. బెట్టింగ్ ల వల్ల జీవితం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు యువత నడవడికలపై శ్రద్ధ వహించాలిసూచించారు.