చెలరేగుతున్న మంటలు
ఇల్లందు , సాక్షి శ్రీ:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం, లలిత టాకీస్ కళామందిర్ రోడ్ లో గల, ఓసి ప్రాంతంలో లోని చెట్ల పొదలలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తక్షణమే మంటలు ఆర్పి వేయాలని ఇటు సింగరేణి అధికారులు అటు అగ్నిమాపక శాఖ అధికారుల ను స్థానికులు కోరుతున్నారు